ఆడపిల్ల పుడితే అ గ్రామంలో పండగే!

#Motivational Stories in Telugu

ఆడపిల్ల పుట్టిందా.. అయ్యో.. అనడం విన్నాం. అబ్బాయి పుట్టాడని సంబరాలు చేసుకోవడమూ చూశాం. కానీ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హరిదాపూర్ లో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆ గ్రామంలో ఆడపిల్ల పుడితే ఊరుమ్మడిగా సంబంరాలు చేస్తారు. ఆమెకు ఆత్మీయ స్వాగతం పలుకుతారు. వారి ఆర్థిక అవసరాలకు కావాల్సిన బరోసాను కూడా ఇచ్చేస్తారు. వారు ఇదంతా ఎందుకు చేస్తు న్నారు. దీని వెనుక స్ఫూర్తిదాయకమైన కారణముంది. కొండాపూర్ మండలంలోని చిన్న పల్లెటూరు పరిదాపూర్. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి … Read more