నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి పాట లిరిక్స్ | Love Story Moive Nee chitramchoosi song telugu lyrics
నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఓ ఓ ఓఓఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడునిన్నే ఎంచుకుందిరయ్యో ఓ ఓ ఓఓ నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యోఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడునిన్నే ఎంచుకుందిరయ్యోనా ఇంటి ముందు రోజు వేసే ముగ్గునీ గుండె మీదనే వేసుకుందునూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగాచుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగాఅటు వైపు నీవు … Read more