“Nammaka Thappani” Song Lyrics
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ… ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్ననీ రూపం నా చూపులనోదీలేనా ఓ… ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్ననువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ… కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవె ఐనఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా …. 1|| ఈ జన్మంతా విడిపోదీ జంట అనిదీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందానా వెనువెన్ట నువ్వే లేకుండా రోజూ … Read more