నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి పాట లిరిక్స్ | Love Story Moive Nee chitramchoosi song telugu lyrics

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి పాట లిరిక్స్ Love Story Moive Nee chitramchoosi song telugu lyrics

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఓ ఓ ఓఓఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడునిన్నే ఎంచుకుందిరయ్యో ఓ ఓ ఓఓ నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యోఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడునిన్నే ఎంచుకుందిరయ్యోనా ఇంటి ముందు రోజు వేసే ముగ్గునీ గుండె మీదనే వేసుకుందునూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగాచుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగాఅటు వైపు నీవు … Read more