“ఓ బంగరు రంగుల చిలకా పలకవే- O Bangaru Rangula Chilaka” Song Lyrics

ఓ బంగరు రంగుల చిలకా పలకవే,

ఓ బంగరు రంగుల చిలకా పలకవేఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీనా పైన అలకే లేదనీఓ అల్లరి చూపుల రాజా పలకవాఓ బంగరు రంగుల చిలకా ఏమనీనా మీద ప్రేమే ఉందనీనా పైన అలకే లేదనీ పంజరాన్ని దాటుకునీబంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతోమేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మానిరుపేదను వలచావెందుకేనీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుందిపువ్వులోని నవ్వే నాదిలేకొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె … Read more