టీచర్స్ డే బెస్ట్ కొటేషన్లు | Teachers day wishes in telugu
ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా మీ గురువులను, ఈ కోటేషన్లతో విష్ చేయండి. “టీచర్స్ డే బెస్ట్ కొటేషన్లు | Teachers day wishes” Song Info శిష్యుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించే పూజ్యులైన గురువుగారికి..– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర:గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమ:– గురుపూజోత్సవ శుభాకాంక్షలు నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే…మంచి విద్యావంతులను తయారు చేయగలడు!!– ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా.. వారందరినీ తయారు … Read more