సేవ ధర్మమే నిజమైన ఆనందం

బాధ్యతలు తీసుకొనే వారు ప్రార్థనలకు హాజరుకాకపోవడం, ప్రార్థనలలో మునిగితేలేవారు బాధ్యతల ను తీసుకోకపోవడం చాలాసార్లు జరుగుతుంటుంది. ఆధ్యాత్మికత అనేది ఈ రెండింటిని ఒకే సమయం లో జరిగేలా చూస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు నేడు తమ కర్తవ్యాల పట్ల చూపుతున్న శ్రద్ధ, సహకార భావన, సేవాదృక్పథాలకు పైన చెప్పిన కార్యనిరతి, ప్రార్థనల సంగమమే స్ఫూర్తి. సేవ, ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఒక దానితో ఒకటి కలిసి ఉంటాయి. నీవు ధ్యానపు లోతుల్లోనికి వెడుతున్న కొద్దీ, ఆ అను … Read more