“Ee Kshnam Oke Oka Korika” Song Lyrics in telugu – Ela Cheppanu Movie
ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగాతరగని దూరములో… తెలియని ధారులలో…ఎక్కడున్నావు అంటోంది ఆశగా ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగా ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోందిఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోందినిన్నే నీవు వెళ్ళావన్న సంగతి గుర్తె-లేని గుండె ఇధిఆ…మళ్లీ నిన్ను చూసేధాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నధి ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగా రెప్ప … Read more