“Sitta Sittenda Kotte” Song Lyrics Telugu

Sitta Sittenda Kotte song lyrics పాట నేపథ్యం: *కొత్తగా పెళ్ళైన అమ్మాయి మనసు.. కొద్దిరోజులు అదోలా ఉంటుంది. తన తలిదండ్రుల మీదికి, ఊరు మీదికి పాణం కొట్టుకుంటుంది. *అందుకే.. ఆ ఇల్లాలు.. ఎంతో బాధతో.. ఇంటి పందిరిగుంజ.. ఇంట్లో మొగురం లకు.. ఒరిగిపోయి.. ఉంటుంది. *భర్త వచ్చి పలకరించిన కూడా.. చలించదు. దీర్ఘాలోచనలో ఉంటుంది. *ఇక లాభం లేదనుకొని.. భర్తనే.. అమ్మాయి బాధ నుండి విముక్తి చేయాలని.. ఆలోచించి… తనయొక్క తలిదండ్రులు… చెల్లెలు, అన్నావదినెలతో.. ఎలా … Read more