“చిరుగాలి వీచెనే… చిగురాశ రేపెనే” Song Lyrics in Telugu

Chirugali vichene song lyrics in telugu

Siva Putrudu Songs – Chirugali Veechene చిరుగాలి వీచెనే…చిగురాశ రేపెనేవెదురంటి మనసులో రాగం వేణు ఊదెనేమేఘం మురిసి పాడెనే కరుకైన గుండెలో..చిరుజల్లు కురిసెనే..తనవారి పిలుపులోఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే..ఆశలు వెల్లువాయెనే..ఊహలు ఊయలూపెనే.. చినుకు రాక చూసి మది చిందులేసెనే..చిలిపితాళమేసి చెలరేగి పోయెనే.. చిరుగాలి వీచెనే…చిగురాశ రేపెనేవెదురంటి మనసులో రాగం వేణు ఊదెనేమేఘం మురిసి పాడెనే తుళ్ళుతున్న చిన్ని సెలయేరుగుండెలోన పొంగి పొలమారుఅల్లుకున్న ఈ బంధమంతావెల్లువైనదీ లోగిలంతాపట్టెడన్నమిచ్చి పులకించేనేలతల్లివంటి మనసల్లేకొందరికే హౄదయముందీనీకొరకే లోకముందీనీకూ తోడు ఎవరంటు లేరూ గతములోనేడు … Read more