“Neetho Cheppana” Song Lyrics

నీతో చెప్పనా నిక్కూడా తెలిసిననువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునగారం చేసిన నయగారమ్ చూపినకనికరమే కలుగుతొందే కష్టపడకే కాంచననేనే నేనుగా లేనే లేనుగా ఆ…నా కన్నుల నీదే వెన్నెల ఊ… నీతో చెప్పనా నిక్కూడా తెలిసిననువ్వెంతగా రెచ్చిపోతే అంత శారద తెలుసున ఇంకొంచం అనుకున్న ఇక చల్లె అన్నానావదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనపానిమాల పైపైన పదతావెం పసికూనముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనమగువ మనసు తెలిసేన మగాజాతికిమోగాలి మోనాలు తగిలెనా లేత సోయగానికీ కూత దేనికి గారం … Read more

“Pilichina Ranantava” Song Lyrics

పిలిచినా రానంటవాకలుసుకోలేనంటావానలుగురూ ఉన్నారంటావాఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా ! తెలివిగా చేరే తోవాతెలియనే లేదా బావాఅటు ఇటూ చూస్తూ ఉంటావాఓ ఓ ఓ .. తటపటాయిస్తూ ఉంటావా !! సమయం .. కాదంటావాసరదా .. లేదంటావాసరసం .. చేదంటావా బావా ! చనువే .. తగదంటావామనవే .. విననంటావావరసై .. ఇటు రమ్మంటే .. నా మాట మన్నించవా ! డోలుబాజాలా ఇలా నా వెంట పడతావాచలాకి రోజా ఆగమంటే ఆగనంటావాహేయ్ .. … Read more

“Vinnapalu Vinavale -” Song Lyrics

విన్నపాలు వినవలె వింతవింతలువిన్నపాలు వినవలె వింతవింతలుపన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య విన్నపాలు|| కంటీ శుక్రవారము గడియలేడింట అంటీ అలమేలుమంగ అండనుండే స్వామినికంటీ శుక్రవారము గడియలేడింట అంటీ అలమేలుమంగ అండనుండే స్వమిని కంటీ .. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురుపిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురుపేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురుపేరంటండ్ల నడిమి పెండ్లి కూతురుపేరంటండ్ల నడిమి పెండ్లి కూతురు విభు … Read more

“Moosina Muthyalake” Song Info

మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలుమూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు కందులేని మోమునకేలే కస్తూరి చిందుని కొప్పునకేలే చేమంతులుమందయానమునకేలే మట్టెల మొతలుమందయానమునకేలే మట్టెల మోతల్లు గంధమేలే పైకమ్మని నీమేనికి మూసిన|| ముద్దుముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే అరవిరిఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలే లేఒద్దిక కూటమికేలే వూర్వులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి మూసిన|| “Moosina Muthyalake” Song Video

“- Nigama Nigamantha” Song Lyrics

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రినారాయణనిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రినారాయణనారాయణ శ్రిమన్నారాయణ నారాయణ వేంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభియనోపక కదా నన్ను నొడబరుపుచుపైపైపైపైన సంసార బంధముల కట్టేవునా పలుకు చెల్లునా నారాయణపైపైన సంసార బంధముల కట్టేవునా పలుకు చేల్లునా నారాయణనిగమ గమదని సగమగసని నిగమ|| నీస గ సగసగసగసగ దనిసగమగసగమగ సనిధస నీసాధ సగమ గమగ మదని ధనిస మగసనిధమగసవివిధ నిర్భంధములవివిధ నిర్భంధముల వెడల … Read more