Sri Satyanarayana Swamy Aarati Lyrics | శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ
“Sri Satyanarayanuni Sevaku raramma Song” Song Lyrics శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.| నోచిన వారికి – నోచిన వరము, చూసిన వారికి – చూసిన ఫలము.|| శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.| స్వామిని పూజించే – చెచేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే – కనులే కన్నులట; తన కథ వింటే ఎవ్వరికయినా … జన్మ తరించునటా…||1|| శ్రీ సత్యనారాయణ … Read more