Jeevana Vahini” Song Lyrics in telugu – Gangotri Movie

ఓం ఓంజీవన వాహిని … పావనికలియుగమున కల్పతరువు నీడ నీవనికనులు తుడుచు కామధేను తోడు నీవనివరములిచ్చి భయము తీర్చి శుభము కోర్చు గంగాదేవినిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావనిభువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రిగలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి మంచు కొండలో ఒక కొండవాగులా ఇల జననమొందిన విరజాహినివిష్ణుచరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవనిఅత్తింటికి సిరులనొసను అలకనందమైసగర కులము కాపాడిన భాగీరధివైబదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి … Read more

“Enduku Chentaki Song” Song Lyrics

ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చేయ్యొదిలేస్తావోస్నేహమా చెలగాటమాఎప్పుడు నీ ముడి వేస్తావో…..ఎప్పుడెలా విడదీస్తావో…..ప్రణయమా పరిహాసమాశపించే దైవమా దహించే దీపమాఇదే నీ రూపమా ప్రేమా ఫలిస్తే పాపమా…..కలిస్తే లోపమా……గెలిస్తే నష్టమా ప్రేమాఈ..కలత…చాలే మమతమరపురాని స్మృతులలోనే రగిలిపోతావా..మరలి రాని గతముగానే మిగిలిపోతావారెప్పలు దాటవు స్వప్నాలు..చెప్పక తప్పదు వీడ్కోలుఊరుకో..ఓ హృదయమానిజం నిష్టూరమా..తెలిస్తే కష్టమా..కన్నీటికి చెప్పవే ప్రేమాఫలిస్తే పాపమా…కలిస్తే కోపమా..గెలిస్తే నష్టమా ప్రేమా వెంటరమ్మంటూ…..తీసుకెళ్తావు……నమ్మి వస్తే నట్టడవిలో విడిచిపోతావుజంటకమ్మంటూ ఆశపెడతావుకలిమి ఉంచే చెలిమి తుంచే కలహమవుతావుచేసిన బాసలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటేమౌనమా…మమకారమాచూపుల్లో … Read more

“Karigipoyanu Karpura Veenala Song” Lyrics (telugu) | కరిగిపోయాను కర్పూర వీణలా

Karigipoyanu Song - Ilayaraja,Chiranjeevi,Suhasini

కరిగిపోయాను కర్పూర వీణలాకలిసిపోయాను నీ వంశధారలానా గుట్టు జారిపోతున్నానీ పట్టు చిక్కిపోతున్నానీ తీగ వణికిపోతున్నారాగాలు దోచుకుంటున్నాకురిసిపోయింది ఓ సందె వెన్నెలాకలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసుపడిన కథ తెలుసుగాప్రేమిస్తున్నా తొలిగాపడుచు తపనలివి తెలుసుగామన్నిస్తున్నా చెలిగాఏ ఆశలో ఒకే ధ్యాసగాఏ ఊసులో ఇలా బాసగాఅనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా కరిగిపోయాను కర్పూర వీణలాకురిసిపోయింది ఓ సందె వెన్నెలానా గుట్టు జారిపోతున్నానీ పట్టు చిక్కిపోతున్నానీ తీగ వణికిపోతున్నారాగాలు దోచుకుంటున్నాకరిగిపోయాను కర్పూర వీణలాకురిసిపోయింది ఓ సందె వెన్నెలా అసలు మతులు చెడి … Read more

ఏయ్ పిల్ల పరుగున పోదామా పాట లిరిక్స్ | Love Story Moive Aypilla song telugu Lyrics

ఏయ్ పిల్ల పరుగున పోదామా పాట లిరిక్స్ Love Story Moive Aypilla song telugu Lyrics

ఏయ్ పిల్లపరుగున పోదామాఏ వైపో జంటగా ఉందామా రా రా కంచె దూకిచక చక ఉరుగుతూఆ రంగుల విల్లుని తీసిఈ వైపు వంతెన వేసిరావా ఎన్నో తలపులుఏవో కలతలుబతుకే పొరవుతున్నగాల్లో పతంగి మల్లెఎగిరే కలలే నావిఆశ నిరసలుఉయ్యాలాటలు పొద్దుమాపులు మధ్యేనాకంటూ ఉందింతేఉందంతా ఇక నీకే నీతో ఇలాఏ బెరుకు లేకుండానువ్వే ఇగానా బతుకు అంటున్న నా నిన్న నేడురేపు కుర్చీ నీకైపరిచానే తలగడగానీ తలని వాల్చికళ్ళు తెరిచినా ఈ దునియా మిల మిల చూడే వచ్చే మలుపులురాస్త … Read more