Rama Ashtakam Lyrics in Telugu | రామాష్టకం
“Rama Ashtakam Lyrics in Telugu (BEAUTIFUL)” Song Info భజే విశేషసుందరం సమస్తపాపఖండనంస్వభక్తిచత్తరంజనం సదైవ రామ మద్వయమ్. 1 జటాకలాపశోభితం సమస్తపాపనాశకమ్‌స్వభక్తిభీతిభంజనం భజేహ రామ మద్వయమ్. 2 నిజస్వరూపబోధకం కృపాకరం భవాపహంసమం శివం నిరంజనం భజేహ రామ మద్వయమ్. 3 సదా ప్రపంచకల్పితం హ్యనామరూపవాస్తవంనరాకృతిం నిరామయం భజేహ రామ మద్వయమ్. 4 నిష్ర్పపంచనిర్వికల్పనిర్మలం నిరామయంచిదేకరూపసంతతం భజేహ రామ మద్వయమ్. 5 భవాబ్ధిపోతరూపకం హ్యశేషదేహకల్పితమ్‌గుణాకరం కృపాకరం భజేహ రామ మద్వయమ్. 6 మహాసువాక్యబోధకై ర్విరాజమానవాకృదైపరం చ బ్రహ్మ … Read more