ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి

చీనాబ్ నదిపై రైల్వే బ్రిడ్జి

జమ్ముకశ్మీర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న విషయం తెలుసు కదా. మూడేళ్ల కిందట దీని నిర్మాణం ప్రారంభం కాగా ప్రస్తుతం దీని ప్రధాన ఆర్క్ దాదాపు పూర్తి కావస్తోంది. దీనిపై తాజాగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అప్డేట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ అద్భుత కట్టడం సిద్ధమవుతోంది అంటూ ఆయన కామెంట్ చేశారు. మరో ఇంజినీరింగ్ మైలురాయిని అందుకునే దిశగా ఇండియన్ రైల్వేస్ అడుగులు వేస్తోందని … Read more