“Edo Priyaragam” Song Lyrics in Telugu -Aarya movie
యేదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లోప్రేమా ఆ సందడి నీదేనాయేదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లోప్రేమా ఆ సవ్వడి నీదేనాఇట్టాగె కలకాలం చూడాలనుకుంటున్నాఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటేనువ్వుంటె నిజమేగా స్వప్నంనువ్వుంటె ప్రతి మాట సత్యంనువ్వుంటె మనసంతా ఏదొ తీయని సంగీతంనువ్వుంటె ప్రతి అడుగు అందంనువ్వుంటె ప్రతి క్షణము స్వర్గంనువ్వుంటె ఇక జీవితమంతా ఏదొ సంతోషం పాట పాడద మౌనం పురి విప్పి ఆడద ప్రాణంఅడవినైన పూదోట చేయద ప్రేమబాటలొ పయనందారిచూపద శూన్యం … Read more