Jeevana Vahini” Song Lyrics in telugu – Gangotri Movie

ఓం ఓంజీవన వాహిని … పావనికలియుగమున కల్పతరువు నీడ నీవనికనులు తుడుచు కామధేను తోడు నీవనివరములిచ్చి భయము తీర్చి శుభము కోర్చు గంగాదేవినిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావనిభువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రిగలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి మంచు కొండలో ఒక కొండవాగులా ఇల జననమొందిన విరజాహినివిష్ణుచరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవనిఅత్తింటికి సిరులనొసను అలకనందమైసగర కులము కాపాడిన భాగీరధివైబదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి … Read more

So So Ga Song Lyrics In Telugu & English – Manchi Rojulochaie Movie Songs

So So Ga Song Lyrics In Telugu & English – Manchi Rojulochaie Movie Songs

So So Ga Song Lyrics penned by KK, music composed by Anup Rubens, and sung by Sid Sriram from Telugu cinema ‘Manchi Rojulochaie. “So So Ga Song Lyrics In Telugu & English – Manchi Rojulochaie Movie Songs” Song Info Director Maruthi Producer V celluloid ,  SKN Singer Sid Sriram Music Anup Rubens Lyrics KK Star … Read more

“Edo Priyaragam” Song Lyrics in Telugu -Aarya movie

యేదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లోప్రేమా ఆ సందడి నీదేనాయేదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లోప్రేమా ఆ సవ్వడి నీదేనాఇట్టాగె కలకాలం చూడాలనుకుంటున్నాఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటేనువ్వుంటె నిజమేగా స్వప్నంనువ్వుంటె ప్రతి మాట సత్యంనువ్వుంటె మనసంతా ఏదొ తీయని సంగీతంనువ్వుంటె ప్రతి అడుగు అందంనువ్వుంటె ప్రతి క్షణము స్వర్గంనువ్వుంటె ఇక జీవితమంతా ఏదొ సంతోషం పాట పాడద మౌనం పురి విప్పి ఆడద ప్రాణంఅడవినైన పూదోట చేయద ప్రేమబాటలొ పయనందారిచూపద శూన్యం … Read more

“Nammaka Thappani” Song Lyrics

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ… ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్ననీ రూపం నా చూపులనోదీలేనా ఓ… ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్ననువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ… కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవె ఐనఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా …. 1|| ఈ జన్మంతా విడిపోదీ జంట అనిదీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందానా వెనువెన్ట నువ్వే లేకుండా రోజూ … Read more