“Nammaka Thappani” Song Lyrics

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ… ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్ననీ రూపం నా చూపులనోదీలేనా ఓ… ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్ననువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ… కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవె ఐనఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా …. 1|| ఈ జన్మంతా విడిపోదీ జంట అనిదీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందానా వెనువెన్ట నువ్వే లేకుండా రోజూ … Read more

“Bommani Geste ni la Vundi” Song Lyrics in Telugu

బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గరికొచ్చి ఓ ముద్దిమన్దిసర్లే పాపం అని దగ్గరికెళితె దాని మనసే నీలో ఉన్దన్దీఆ ముద్దెదొ నీకే ఇమ్మన్దీ సరసాలాడే వయసొచ్చిన్ది సరదాపడితే తప్పేముందీఇవ్వాలనే నాకువున్ది కానీ సిగ్గే నన్ను ఆపిన్దీదానికి సమయం వేరే ఉన్దన్ది || చలిగాలి అంది చెలికే వణుకె పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిను అల్లుకు పొమ్మందిఛలినె తరిమెసే ఆ కిటుకె తెలుసన్ది శ్రమపడి పోకండీ తమ సాయం వద్దండీపొమ్మంటావే బాలిక ఉంటానంటే తోడుగాఅబ్బో ఎంత జాలీరా తమరికి … Read more

“Karigipoyanu Karpura Veenala Song” Lyrics (telugu) | కరిగిపోయాను కర్పూర వీణలా

Karigipoyanu Song - Ilayaraja,Chiranjeevi,Suhasini

కరిగిపోయాను కర్పూర వీణలాకలిసిపోయాను నీ వంశధారలానా గుట్టు జారిపోతున్నానీ పట్టు చిక్కిపోతున్నానీ తీగ వణికిపోతున్నారాగాలు దోచుకుంటున్నాకురిసిపోయింది ఓ సందె వెన్నెలాకలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసుపడిన కథ తెలుసుగాప్రేమిస్తున్నా తొలిగాపడుచు తపనలివి తెలుసుగామన్నిస్తున్నా చెలిగాఏ ఆశలో ఒకే ధ్యాసగాఏ ఊసులో ఇలా బాసగాఅనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా కరిగిపోయాను కర్పూర వీణలాకురిసిపోయింది ఓ సందె వెన్నెలానా గుట్టు జారిపోతున్నానీ పట్టు చిక్కిపోతున్నానీ తీగ వణికిపోతున్నారాగాలు దోచుకుంటున్నాకరిగిపోయాను కర్పూర వీణలాకురిసిపోయింది ఓ సందె వెన్నెలా అసలు మతులు చెడి … Read more

ఏయ్ పిల్ల పరుగున పోదామా పాట లిరిక్స్ | Love Story Moive Aypilla song telugu Lyrics

ఏయ్ పిల్ల పరుగున పోదామా పాట లిరిక్స్ Love Story Moive Aypilla song telugu Lyrics

ఏయ్ పిల్లపరుగున పోదామాఏ వైపో జంటగా ఉందామా రా రా కంచె దూకిచక చక ఉరుగుతూఆ రంగుల విల్లుని తీసిఈ వైపు వంతెన వేసిరావా ఎన్నో తలపులుఏవో కలతలుబతుకే పొరవుతున్నగాల్లో పతంగి మల్లెఎగిరే కలలే నావిఆశ నిరసలుఉయ్యాలాటలు పొద్దుమాపులు మధ్యేనాకంటూ ఉందింతేఉందంతా ఇక నీకే నీతో ఇలాఏ బెరుకు లేకుండానువ్వే ఇగానా బతుకు అంటున్న నా నిన్న నేడురేపు కుర్చీ నీకైపరిచానే తలగడగానీ తలని వాల్చికళ్ళు తెరిచినా ఈ దునియా మిల మిల చూడే వచ్చే మలుపులురాస్త … Read more