Nuvvante Pranamani” Song Lyrics in telugu-Naa Autograph sweet memoris movie
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనినీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనిఎవరికి చెప్పుకోను నాకు తప్పకన్నులకు కలలు లేవు నీరు తప్ప చరణం 1మనసూ ఉంది మమత ఉందిపంచుకొనే నువ్వు తప్పఊపిరి ఉంది ఆయువు ఉందిఉండాలనే ఆశ తప్పప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనాప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనాఎవరిని అడగాలి నన్ను తప్పచివరికి ఏమవాలి మన్ను తప్ప చరణం 2వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావుజంటై ఒకరి పంటై వెళ్ళావుకరుణిస్తానన్నావు వరమిస్తానన్నావుబరువై మెడకు వురివై పొయావుదేవత లోను ద్రొహం ఉందని తెలిపావుదీపం కూడా దహి … Read more