Ee Hridayam” Song Lyrics in telugu-Yemaaya chesave Movie

ఈ హృదయం కరిగించి వెల్లకే – నా మరో హృదయం అది నిన్ను వదలదేఊ.. హోసంనః ..హోసంనః ..ఊ..ఊ.. హోసంనః ..హోసంనః ..ఊ.. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా – ఈ గుండెకేమవ్వలాహో.. నిన్నకాక మొన్న వచ్చి యే మాయ చేసావే – పిల్లి మొగ్గలేసిందిలాహోసంనః.. గాలుల్లో నీ వాసనాహోసంనః.. పువ్వుల్లో నిను చూసినాఏ సందు మారిన.. ఈ తంతు మారుననావల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా..హోసంనః.. ఊపిర్నే వదిలేస్తున్నాహోసంనః.. ఊహల్లో జీవిస్తున్నాహోసంనః.. ఊపిరినే … Read more

“Vintunnavaa” Song Lyrics in telugu-Yemaaya chesave

పలుకులు నీ పేరే తలుచుకున్నాపెదవుల అంచుల్లో అణుచుకున్నామౌనముతో .. నీ మదినీ .. బంధించా మన్నించు ప్రియా !” తరిమే వరమా..తడిమే స్వరమా..ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నావింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. తరిమే వరమా.. తడిమే స్వరమా..ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నావింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. విన్నా వేవేల వీణల .. సంతోషాల సంకీర్తనలు.. నా గుండెల్లో ఇప్పుడే వింటున్నాతొలిసారి నీ మాటల్లో .. పులకింతలా పదనిసలు విన్నాచాలు చాలే చెలియా చెలియా..బ్రతికుండగానే పిలుపులు నేను … Read more

“Cheliya Cheliya” Song Lyrics in telugu-Iideot movie

చెలియా……… చెలియా…………చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలేసఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనుల నీరే నదులైప్రియురాలా కనవా నా ఆవేదన ప్రియమారా వినవా ఈ ఆలాపనవలపే విషమా వగపే ఫలమా ప్రణయమాచెలియా చెలియా తెలుసా కలలే కలలై కలలైసఖియా మనసే అలుసా కలిసే దారే కరువై దారే కరువై మదిలో దిగులే రగిలే కనుల నీరే నదులైయదలో ఒదిగే యదనే ఎదుటే దాచిందెవరుఆశై ఎగసే అలనే మాయం చేసిందెవరువినపడుతున్నది … Read more

“Ee Roje Thelisindi” Song Lyrics in telugu -Idiot movie

ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమాచిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాననా ఉపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రానిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రాకను రాల్చే కన్నీరువా నను చేరే పన్నీరువానీ యద చాటు వలపెంతో తెలిసిందిరాఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమాచిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన కన్నులలోనా వెన్నెలలోనా నీ రూపు తోచేఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే నాలో నీ బాసలేతొలిసారిట సిగ్గేస్తుంది … Read more

“Prathi Dinam Nee Dharshanam” Song Lyrics in telugu- Anumanaspadalugum

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..నిను చూడలేని రోజు నాకు రోజు కాదు.. ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..నిను చూడలేని రోజు నాకు రోజు కాదు.. ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..ఆ.. నిదురే రాదు రాత్రంతా కలలు లేసె నాకూ..వినగలనంటే తమాషగా ఒకటి చెప్పనా..చెప్పు.. ఇంధ్రధనుస్సు కిందా ..కూర్చునీ … Read more