“Asalem Gurthukuradhu” Song Lyrics

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగాఅసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగాఅసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునాఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగాఅసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా గోరువెచ్చని ఊసుతో … Read more

శ్రీ రామానుజాచార్యులు జీవిత చరిత్ర  మరియు సమతా కేంద్రం పూర్తి వివరాలు | Statue of Equality Complete Details in telugu

శ్రీ రామానుజాచార్యులు జీవిత చరిత్ర మరియు సమతా కేంద్రం పూర్తి వివరాలు

భగవద్రామానుజులవారు భూమిపై అవతరించి ఇప్పటికి వెయ్యేళ్ళు దాటింది. సమాజంలో అసమానతలు తలెత్తి ఎవరికి వారు వేరు వేరంటూ కొందరిని దూరం పెడుతూ… భగవంతుని చేరే మార్గం కొందరి దగ్గరే ఉంచుకుని.. వేరెవరికీ ఇది తెలియ రాదనే కట్టుబాట్లు చాలా కఠినంగా అమలవుతున్న ఆ కాలంలో.. మిగిలినవారంతా భగవంతుని చేరుకోవడానికి నేనొక్కడినీ నరకానికి పోయినా పర్లేదని, అప్పటి కట్టుబాట్లను దాటి మానవులందరిని భగవంతుని వద్దకు చేర్చే అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిరంగంగా గోపురమెక్కి అందరికీ చెప్పిన భగవదవతారం శ్రీమద్రామానుజులు. నాటి … Read more

“Nammaka Thappani” Song Lyrics

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ… ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్ననీ రూపం నా చూపులనోదీలేనా ఓ… ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్ననువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ… కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవె ఐనఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా …. 1|| ఈ జన్మంతా విడిపోదీ జంట అనిదీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందానా వెనువెన్ట నువ్వే లేకుండా రోజూ … Read more

“Bommani Geste ni la Vundi” Song Lyrics in Telugu

బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గరికొచ్చి ఓ ముద్దిమన్దిసర్లే పాపం అని దగ్గరికెళితె దాని మనసే నీలో ఉన్దన్దీఆ ముద్దెదొ నీకే ఇమ్మన్దీ సరసాలాడే వయసొచ్చిన్ది సరదాపడితే తప్పేముందీఇవ్వాలనే నాకువున్ది కానీ సిగ్గే నన్ను ఆపిన్దీదానికి సమయం వేరే ఉన్దన్ది || చలిగాలి అంది చెలికే వణుకె పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిను అల్లుకు పొమ్మందిఛలినె తరిమెసే ఆ కిటుకె తెలుసన్ది శ్రమపడి పోకండీ తమ సాయం వద్దండీపొమ్మంటావే బాలిక ఉంటానంటే తోడుగాఅబ్బో ఎంత జాలీరా తమరికి … Read more

“Appudo Ippudo” Song Lyrics

ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలిఅకడొ ఇకడొ ఏకడో మనసిచ్చానే మరికలవో అలవో వలవో నా ఊహల హాసినిమదిలో కధలా మెదిలే నా కలల సుహాసినీఎవరేమానుకున్న నా మనసన్ధె నువ్వే నేనని||తీపీకన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానేహాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్లే దారని అంటానేనీలాల ఆకాశం ఆ నీలం ఏ దంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే||నన్ను నేనే చాలా తిట్టుకుంట నీతో … Read more