“Kalaya Nijama” Song Lyrics

కలయా… నిజమా… తొలిరేయి హాయి మహిమా ||2||అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆప తరమాఅణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా ||కలయా|| లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నదీ.. అహా…ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నదీ..కోక ముళ్ళ కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నదికుర్ర కళ్ళు చీర గళ్ళలొ దారే లేక తిరుగుతున్నవిముంచే మైకమో… మురిపించే మోహమో ||కలయా|| చేయి వేయనా సేవ చేయనా ఓయ్ అనే వయ్యారమా.. హహ హ..పాల ముంచినా నీట ముంచినా … Read more

“Aakasamlo Aasala harivillu” Song Lyrics

ఆకాశం లో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూఅందమైనా ఆ ఆలోకం అందుకొనఆదమరిచీ కలకాలం వున్డిపొన |ఆ|| మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోనా వయ్యారి వాన జల్లై దిగిరానాసంద్రం లో పోంగుతున్న అలనై పోనాసన్దెల్లొ రంగులెన్నో చిలికేయ్ నపిల్లగాలె పల్లకీగాదిక్కులనే చుట్టి రానా నాకోసం నవరాగాలే నాట్యమాడేనుగా || | స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతంస్వప్నాల సాగరాల సంగీతంముద్దొచ్చే తారాలెన్నో మెరిసే తీరంముత్యాల తోరణాల ముఖ ద్వారంశోభలూ రే సోయగానాచందమామ మందిరానానాకోసం సుర భోగాలే వేచి నిలిచేనుగా … Read more

“Allantha Doorala” Song Lyrics

అల్లంత దూరాల ఆ తారకకళ్ళెదుట నిలిచింద ఈ తీరుగఅరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగగుండెల్లో కొలువుండగ భూమి కనలేదు ఇన్నాళ్ళుగఈమెలా ఉన్న ఏ పోలికఅరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగగుండెల్లో కొలువుండగ కన్యాదానంగ ఈ సంపదచేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడపొందాలనుకున్నా పొందేవీలుందాఅందరికి అందనిది సుందరి నీడఇందరి చేతులు పంచిన మమతపచ్చగ పెంచిన పూలతనిత్యం విరిసే నందనమవదా అందానికే అందమనిపించగదిగివచ్చెనో ఏమొ దివి కానుకఅరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగగుండెల్లో కొలువుండగా తన వయ్యారంతో ఈ చిన్నదిలాగిందో ఎందరిని నిలబడనీకఎన్నో వంపులతో … Read more

“Neetho Cheppana” Song Lyrics

నీతో చెప్పనా నిక్కూడా తెలిసిననువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునగారం చేసిన నయగారమ్ చూపినకనికరమే కలుగుతొందే కష్టపడకే కాంచననేనే నేనుగా లేనే లేనుగా ఆ…నా కన్నుల నీదే వెన్నెల ఊ… నీతో చెప్పనా నిక్కూడా తెలిసిననువ్వెంతగా రెచ్చిపోతే అంత శారద తెలుసున ఇంకొంచం అనుకున్న ఇక చల్లె అన్నానావదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనపానిమాల పైపైన పదతావెం పసికూనముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనమగువ మనసు తెలిసేన మగాజాతికిమోగాలి మోనాలు తగిలెనా లేత సోయగానికీ కూత దేనికి గారం … Read more

“Pilichina Ranantava” Song Lyrics

పిలిచినా రానంటవాకలుసుకోలేనంటావానలుగురూ ఉన్నారంటావాఓ ఓ ఓ .. చిలిపిగా చెంతకు రాలేవా ! తెలివిగా చేరే తోవాతెలియనే లేదా బావాఅటు ఇటూ చూస్తూ ఉంటావాఓ ఓ ఓ .. తటపటాయిస్తూ ఉంటావా !! సమయం .. కాదంటావాసరదా .. లేదంటావాసరసం .. చేదంటావా బావా ! చనువే .. తగదంటావామనవే .. విననంటావావరసై .. ఇటు రమ్మంటే .. నా మాట మన్నించవా ! డోలుబాజాలా ఇలా నా వెంట పడతావాచలాకి రోజా ఆగమంటే ఆగనంటావాహేయ్ .. … Read more