“Kannullo Nee Roopame” Song Lyrics

"Kannullo Nee Roopam

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే…నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమేఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ………………………….కోసమే 1!! మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చుపూనాపేదెలానీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తెలేదేలాగిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం……… కన్నుల్లో నీ రూపమే………………..కోసమే 2!! ఆదిరేటి పెదవులని బతిమాలుతున్నాను మది లోని మాటేదానితల వంచుకొని నేను తెగ … Read more

“O Papa Laali Full” Song Lyrics

o papa lali

ఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలిపాడనా తీయగాఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలి . పాడనా ….. చరణం: నా జోలలా లీలగా తాకాలనిగాలినే కోరనా జాలిగానీ సవ్వడె సన్నగా ఉండాలనికొరనా గుండెనే కోరికాతలాలారని పసిపాప తలవాల్చిన ఒడిలోతడి నీడలు పడనీకె ఈ దేవత గుడిలోచిరు చేపల కనుపాపలకిది నా మనవీ…….. ఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలిపాడనా తీయగాఓ పాపా లాలి ఓ మేఘమా ఉరమకే ఈ … Read more

Thalachithalachi” Song Lyrics

Thalachithalachi (Female) Full Song With Telugu Lyrics || “ తలచి తలచి చూశావలచి విడిచి నడిచానీకై నేను బ్రతికే ఉంటినీఓ… నీలో నన్ను చూసుకొన్టినీతెరిచి చూసి చదువువేళాకాలి పోయే లేఖ బాలానీకై నేను బ్రతికే ఉంటినీఓ… నీలో నన్ను చూసుకోంటి నీ కొలువు తీరు తరువుల నీడనిన్ను అడిగే ఏమని తెలుపరాలిపోయినా పూల మౌనమాఆ… రాక తెలుపు మువ్వల సడి నిడారులడిగె ఏమని తెలుపపగిలిపోయిన గాజులు పలుకునాఆ… అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీవొడిన … Read more

“Infatuation Video Song” Lyrics

100% Love Songs lyrics,

కళ్లు కళ్లు ప్లస్సూ… వాళ్లు వీళ్లు మైనస్ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టుఇన్‌ఫ్యాట్యుయేషన్॥కళ్లు॥ అనుపల్లవి :ఎడమభుజము కుడిభుజము కలిసిఇక కుదిరే కొత్త త్రిభుజంపడుచు చదువులకు గణిత సూత్రమిదిఎంతో సహజంసరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రంచర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం॥కళ్లు॥ఇన్‌ఫ్యాట్యుయేషన్… ఇన్‌ఫ్యాట్యుయేషన్… చరణం : 1దూరాలకి మీటర్‌లంట భారాలకి కేజీలంటకోరికలకి కొలమానం ఈ జంటసెంటీగ్రేడ్ సరిపోదంటఫారెన్ హీట్ పనిచేయదంటవయసు వేడి కొలవాలంటే తంటాలేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణఅర్థం కాదు ఏ … Read more

“Uhalugusagusalade” Song Lyrics

Uhalugusagusalade

ఊహలు గుస గుసలాడె నా హ్రుదయము ఊగిసలాడె వలదన్న వినదీ మనసు కలనైన నిన్నె తలచు తొలి ప్రేమలొ బలముందిలె అది నీకు ముందే తెలుసు నను కోరి చేరిన బేల దూరాన నిలిచే వేళ నీ ఆనతే లేకున్నచో విడలేను ఊపిరి కూడా దివి మల్లె పందిరి వేసే భువి పెళ్ళి పీటను వేసే నెర వెన్నెల కురిపించుచూ నెలరాజు పెండ్లిని చేసే “Uhalugusagusalade” Song Video