“నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!” Song Lyrics in Telugu
Surya Son of Krishnan Movie | Nidare Kala Ayinadi Video Song నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!బతుకే జత అయినదీ, జతయే అతనన్నదిమనసేమో ఆగదూ, క్షణమైనా తోచదూమొదలాయే కథే ఇలా!… నిదరే కల అయినదీ చరణం 1:వయసంతా వసంత గాలి – మనసనుకో, మమతనుకోఎదురైనది ఎడారిదారి – చిగురులతో, చిలకలతోయమునకు కే సంగమమే – కడలినది, కలవదులేహృదయమిలా అంకితమై – నిలిచినది, తనకొరకేపడినముది, పడుచోడి – ఎదలో చిరుమువ్వల సవ్వడి! నిదరే కల … Read more