“anjali anjali pushpanjali” Song Lyrics in telugu | అంజలీ అంజలీ పుష్పాంజలీ
అంజలీ అంజలీ పుష్పాంజలీఅంజలీ అంజలీ పుష్పాంజలీ పువ్వంటి పదములకు పుష్పాంజలిముద్దైన పెదవులకు మోహాంజలికలహంస నడకలకు గీతాంజలికనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలీ పుష్పాంజలీఅంజలీ అంజలీ పుష్పాంజలీ పువ్వంటి పదములకు పుష్పాంజలిముద్దైన పెదవులకు మోహాంజలికలహంస నడకలకు గీతాంజలికనరాని నగవులకు కవితాంజలి నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీకమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటనీకడలిని పడు వానలా కలిసిన మది ఇదీకరిగిన సిరిమోజులా కధ ఇది నా చెలీ ఎదురుగ తొలిస్వప్నం తొణికినదీఎదలో మధుకావ్యం పలికినదీ అంజలీ అంజలీ వలపుల … Read more