“Chudodde Nanu Chudodde” Song Lyrics

చూడోద్దె నను చూడోద్దె – చురకత్తిలాగా నను చూడద్దెవేల్లోద్దె వదిలేల్లోద్దె – మది గూడు దాటి వేదిలేల్లోద్దెఅప్పుడు పంచిన నీ మనసే – అప్పని అనవద్దేఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దె // చూడోద్దె // చరణం 1 : వద్దు వద్దంటూ నేనున్న – వయసే గిల్లింది నువ్వేగాపో పో పోమ్మంటూ నేనున్న – పొగలా అల్లింది నువ్వేగానిదరోతున్న హృదయాన్ని – లాగింది నువ్వేగానలుపై ఉన్న రాతిరికి – రంగులు నువ్వేగానాతో నడిచే నా నీడ … Read more

Pranamlo Pranamga” Song Lyrics

ప్రాణం లో ప్రాణం గా మాటల్లో మౌనం గా చెపుతున్నాబాధైనా ఏదయినా భారం గా దురాం గా వెళుతున్నామొన్న కాన్న కల నిన్న విన్న కధ రేపు రాదు కదా జతా….ఇలా ఇలా నిరాశగా దారి దాటుతున్న ఉరు మారుతున్న ఉరుకోదు ఎధా ప్రాణం లో ప్రాణం గా………ఉరుకోదు ఎధా ప్రాణం లో ప్రాణం గా మాటల్లో మౌనం గా చెపుతున్నా .. స్నేహం నాదే ప్రేమ నాదే ఆ పైన ద్రోహం నాదే కన్ను నాదే … Read more

” Osari Preminchaka” Song Lyrics

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానేరాదమ్మాఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మానీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనాఆరాటాలే ఎగసి అణువు అణువు తడిసి ఇంకా ఇంకా బిగిసిందీ ప్రేమా ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానేరాదమ్మాఅనుకోకుండా నీ యద నిండా పొంగింది ఈ ప్రేమాఅనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమాఅనుకోని అతిధిని పొమ్మంటూ తరిమే అధికారం లేదమ్మాస్వార్ధం లేని త్యాగాలనే చేసేదే ఈ ప్రేమాత్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమా ఆనందం … Read more

Chandrakala” Song Lyrics

నీ కోలకళ్ళ మెరుపుకొక్క ఓం నమహా – నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమహానీ పట్టుకురుల నలుపుకొక్క ఓం నమహా – మేలుజాతి కోహినూరు సొగసుకు ఓం నమహా పల్లవి :ఓ ఓ చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా – కరకర కొరికే సొగసులకే చాంగుభళాఓ ఓ చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా – ఇటు నను నరికే నిగనిగకే చాంగుభళాఓ మనసే మరిగే సలసల – వయసే విరిగే ఫెళ ఫెళమతులే చెదిరే లా … Read more

“Asalem Gurthukuradhu” Song Lyrics

అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగాఅసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగాఅసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునాఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగాఅసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా గోరువెచ్చని ఊసుతో … Read more