“దేశమంటే మతంకాదోయ్.. గతం కాదోయ్…” Song Lyrics | Deshamante Song Lyrics in telugu
“దేశమంటే మతంకాదోయ్.. గతం కాదోయ్…” Song Lyrics దేశమంటే మతంకాదోయ్.. గతం కాదోయ్…అడవి కాదోయ్.. గొడవ కాదోయ్..అన్న చేతి గన్ను కాదోయ్..క్షుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్..తీవ్ర వ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్…దేశమంటే.. గడ్డి నుండీ గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్..చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్..రాజధానుల రాచభవనపు రాసలీలలు కాదు కాదోయ్..అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్..పరిథి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్..సందు దొరికితే మంది … Read more