Pranavalaya song lyrics | ప్రణవాలయ పాహి

ప్రణవాలయ పాహి

Pranavalaya – Video Song | Shyam Singha Roy “Pranavalaya” Song Info Song Pranavalaya Lyricist Sirivennela Seetharama Sastry Singers Anurag Kulkarni “Pranavalaya” Song Lyrics ప్రణవాలయ పాహిపరిపాలయ పరమేశికమలాలయ శ్రీదేవీకురిపించవే కరుణాంబురాశి ధీంతాన ధీం ధీం తాన జతులతోప్రాణమే నాట్యం చేసే గతములతోనామషతమ్ముల నథులతో ఓ ఓనాపైన నీ చూపు ఆపేలా ఆ ఆఆ శరణంటినే జనని నాధ వినోదినిభువన పాలినివే ఏ ఏఏఅనాథ రక్షణ నీ విధి కాదటేమొరవిని … Read more

Sirivennela song lyrics | డుం డక డుం డక డుం డక డుండుం

Sirivennela Song lyrics

“Sirivennela” Song Info Song Sirivennela Lyricist Sirivennela Seetharama Sastry Singers Anurag Kulkarni “Sirivennela” Song Lyrics డుం డక డుం డక డుం డక డుండుండుం డక డుం డక డుం డక డుండుం డక డుం డక డుం డక డుండుండుం డక డుం డక డుం డక డుం నెల రాజుని ఇల రాణినికలిపింది కదా సిరివెన్నెలదూరమా దూరమా తీరమై చేరుమా నడి రాతిరిలో తెరలు తెరచినదినిద్దురలో మగత మరచి … Read more

Gandhari song Lyrics in telugu and English |గాంధారి గాంధారి

గాంధారి గాంధారి

Gandhari Lyrics by Ananya Bhat is brand new Telugu song sung by Ananya Bhat and this latest song is featuring Keerthy Suresh. Gandhari song lyrics are penned down by Suddala Ashok Teja while music is given by Pawan Ch and video has been directed by Brinda. “Gandhari song Lyrics” Song Info Song G ,  hari … Read more

Surya Ashtakam Stotram lyrics| ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర,

Surya Ashtakam Stotram

ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమో స్తుతే. ||1|| సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కస్యపాత్మజమ్, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.||2|| లోహితం రథ మారూఢం సర్వలోకపితామహం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.||3|| త్రైగుణ్యంచ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.||4|| బృంహితం తేజ పుంజంచ వాయువాకాశమేవ చ, ప్రభుంచ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్.||5|| బంధూక పుష్పసంకాశం హారకుండల భూషితమ్, ఏకచక్రధరం దేవం తం … Read more

“ASHTA LAKSHMI STOTRAM WITH TELUGU LYRICS” Song Info | సుమనసవందిత సుందరి మాధవి

సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే,

ఆదిలక్ష్మి.సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయేమునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేద నుతేపంకజ వాసిని దేవ సుపూజిత సుద్గుణ పర్షిణి శాంతియుతేజయ జయహే మదుసూదన కామిని ఆదిలక్ష్మీ సదాపాలయమాం ధాన్యలక్ష్మి.అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయేక్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రమతేమంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతేజయ జయహే మదుసూధన కామిని ధాన్యలక్ష్మీ సదాపాలయమాం ధైర్యలక్ష్మి.జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయేసురగణ పూజిత శ్రీఘరఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రమతేభవభయహారిణి పాపవిమోచని సాధు … Read more