“Ye Teega Puvvuno” Song Lyrics Telugu& English – ‘Maro Charithra Movie

Ye Teega Puvvuno Song Lyrics penned by Acharya Athreya Garu, music composed by M.S.Viswanathan Garu, and sung by SP Balu Garu & P Susheelamma Garu from Telugu cinema ‘Maro Charithra‘. “Ye Teega Puvvuno” Song Info Director K. Balach ,  er Producer Rama Arangannal Singers S P Balasubramanyam, P Susheela Music M.S.Viswanathan Lyrics Acharya Athreya Star … Read more

“Chandamama Kadhalo Chadiva” Song Lyrics in telugu- E Abbayi Chala Manchodu Movie

చందమామ కధలో చదివా రెక్కల గుర్రలుంటాయనినమ్మడానికి ఎంత బాగుందోబాల మిత్ర కధలో చదివా పగడపు దీవులు ఉంటాయనినమ్మడానికి ఎంత బాగుందో నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావనీపగడపు దీవి కి నువ్వే నన్ను తీసుకెళ్తావనీఇక ఏనాటికీ అక్కడే మనం ఉంటామనీనమ్మడానికి ఎంత బాగుందోనమ్మడానికి ఎంత బాగుందో నువ్వే నాకు ముద్దొస్తావనీనేనే నీకు ముద్దిస్తాననీనమ్మడానికి ఎంత బాగుందోనమ్మడానికి ఎంత బాగుందో వరహాల బాటలోనా.. రతనాల తోటలోనవజ్రాల మేడలోన.. బంగరు గదిలోన విరి తేనెల్లో పాలల్లో తానా లాడేసినెల … Read more

Nuvvante Pranamani” Song Lyrics in telugu-Naa Autograph sweet memoris movie

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనినీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనిఎవరికి చెప్పుకోను నాకు తప్పకన్నులకు కలలు లేవు నీరు తప్ప చరణం 1మనసూ ఉంది మమత ఉందిపంచుకొనే నువ్వు తప్పఊపిరి ఉంది ఆయువు ఉందిఉండాలనే ఆశ తప్పప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనాప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనాఎవరిని అడగాలి నన్ను తప్పచివరికి ఏమవాలి మన్ను తప్ప చరణం 2వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావుజంటై ఒకరి పంటై వెళ్ళావుకరుణిస్తానన్నావు వరమిస్తానన్నావుబరువై మెడకు వురివై పొయావుదేవత లోను ద్రొహం ఉందని తెలిపావుదీపం కూడా దహి … Read more