“Vintunnavaa” Song Lyrics in telugu-Yemaaya chesave
పలుకులు నీ పేరే తలుచుకున్నాపెదవుల అంచుల్లో అణుచుకున్నామౌనముతో .. నీ మదినీ .. బంధించా మన్నించు ప్రియా !” తరిమే వరమా..తడిమే స్వరమా..ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నావింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. తరిమే వరమా.. తడిమే స్వరమా..ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నావింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. వింటున్నావా.. విన్నా వేవేల వీణల .. సంతోషాల సంకీర్తనలు.. నా గుండెల్లో ఇప్పుడే వింటున్నాతొలిసారి నీ మాటల్లో .. పులకింతలా పదనిసలు విన్నాచాలు చాలే చెలియా చెలియా..బ్రతికుండగానే పిలుపులు నేను … Read more